Naa Deva Neeve Asrayam Lyrics | Surya Prakash Songs | True God Gospel | Latest Telugu Christian Songs 2023

నా దేవా నీవే ఆశ్రయం | Naa Deva Neeve Asrayam Lyrics | Surya Prakash Songs | True God Gospel | Latest Telugu Christian Songs 2023

Naa Deva Neeve Asrayam Lyrics

Naa Deva Neeve Asrayam Lyrics

(పల్లవి )
నా దేవా నీవే ఆశ్రయం
నా దేవా నీవే నా బలం (2 )
నన్ను ఇంతగా ప్రేమించిన
నన్ను ఇంతగా రక్షించిన
నా బ్రతుకు జీవనగమనంలో సాగెదా నీ పనికోసం “2”

(చరణం 1 )
సతతము సర్వం నీకొరకై వెచ్చించేదను
చావైనా బ్రతుకై నా ఇలాలో నీ సాక్షినై
దేహము సర్వం నీకొరకై అరిగి నలిగినాను
మేలైనా కీడైనా ఇలాలో నీ మదిరై “2”
తుదివరకు నీ పనిలో జీవించేద
ఆ ఆ కడవరకు నీ కొరకై ఇలా సాగెదా “2”
|| నా దేవా నీవే ఆశ్రయం ||

(చరణం 2)
వేసే ప్రతి అడుగులో నీ ఆత్మతో నడిచేల
ఇలాలో నీ జ్యోతినై ప్రకశింప చేయ్యుము
మండే అగ్ని జ్వలనై నీకొరకై ప్రజ్వలింపగ
పోరాటపు పోరులో విజయం కల్గించుము “2”
నా గురి నా లక్ష్యం నీవై పరుగు తీసేదా
కడవరకు నీ సాక్షినై నిన్ను చేరేద

నా దేవా నీవే ఆశ్రయం
నా దేవా నీవే నా బలం (2 )
నన్ను ఇంతగా ప్రేమించిన
నన్ను ఇంతగా రక్షించిన
నా బ్రతుకు జీవనగమనంలో సాగెదా నీ పనికోసం “2”

Youtube Video

Song Credits

Lyrics & Tune : Sadhu Sundar Singh
Music : Suresh Jacob Kakinada (Grace Studio’s KKD)
Vocals : Surya Prakash Injarapu
Rhythm : Nishant Penumaka
Veena : Phani
DOP : Prashanth Kumar.
Editing & VFX : Kishore (Kevi Visuals) ( 83283 70913 )
Chorus : Priyanka Reddy & Mounika Reddy
Mixing and Mastering : Zcen Music Studio, Chennai
Recording Studio : Jubilee 10 Studio Hyd

More Songs

Balamu Darinchuko Song Lyrics – Sinai Sunath || 2024 Prophetic Song || New Latest 2024 Christian Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top