నా కుడిచేతి వైపున | Naa Kudichethi Vaipuna Song Lyrics | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Naa Kudichethi Vaipuna Song Lyrics
నా కుడిచేతి వైపున – చాచిన నీ బాహువే
నన్ను నడిపించుచున్నది
నా పక్షమై యుద్ధములు చేయుచున్నది
నా బాహుబలము కాదయ్యా యేసయ్య
నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది
అరణ్య మార్గములో ఆరని అగ్నిస్తంభమై
భీకర ఎడారులలో దప్పి తీర్చు బండవై
నాకు వెలిగిచ్చుచునది
నన్ను వెంబడించ్చుచున్నది
రానే అవరోధాలు నా త్రోవలన్నీ మూసివేయగా
ఫరో సేనలు నాకు కలవరములు కలుగజేయగా
నాకు మార్గము చూపించినది
నాకి సముద్రమును విభజించింది
నా కుడిచేతి వైపున – చాచిన నీ బాహువే
నన్ను నడిపించుచున్నది
నా పక్షమై యుద్ధములు చేయుచున్నది
నా బాహుబలము కాదయ్యా యేసయ్య
నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది
Youtube Video
More Songs
Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025
రానే అవరోధాలు నా త్రోవలన్నీ మూసివేయగా
ఫరో సేనలు నాకు కలవరములు కలుగజేయగా
నాకు మార్గము చూపించినది
నాకి సముద్రమును విభజించింది