Ne Maripoyina song lyrics | Ne maripoyina by akshaya || Calvary Ministries

నే మారిపోయిన | Ne Maripoyina song lyrics || Ne maripoyina by akshaya || Calvary Ministries || Akshaya Praveen || Telugu Christian Song

Ne maripoyina song lyrics

Ne Maripoyina Song Lyrics

Telugu lyrics….

నేమారిపోయినా నివు మారనన్నావు
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)

ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం(2)
వర్ణంచలేను నీ ప్రేమను
వివరించలేను నీ ప్రేమను
|| నేమారి ||

నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2)
నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి(2)
నా మదిని గెలిచావు నా దైవమైనావు (2)
|| నేమారి ||

నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు
నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు (2)
నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2)
నా హ్రుదిలొ నిలిచావు నా తండ్రివైనావు(2)
|| నేమారి ||

నేనేమి అడగకున్నా నాకన్ని యిచ్చావు
ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2)
ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2)
నన్ను నీకొరకే అర్పించుకొందును (2)
|| నేమారి ||

Song Credits

Lyrics & Tune by : Sharon Praveen
Music composer : Linus
Vocals : Akshaya Praveen

More Songs

నేను ఓడిపోయినా | Ne Odipoyina Song Lyrics || Ninne Sthuthinchedanu

కన్నీటితో నిండిన గుండెతో | Kannititho Nindina Gundetho Song Lyrics ||

3 thoughts on “Ne Maripoyina song lyrics | Ne maripoyina by akshaya || Calvary Ministries”

  1. Pingback: నీ ప్రణాళికలో | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | New Telugu Worship song 2023 - Ambassador Of Christ

  2. Pingback: Naa Sannidhi neeku Song Lyrics || 2024 New Year Song || AkshayaPraveen || Sis.Sharon || Calvary Ministries - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top