Naalo Neevu Neelo Nenu Song Lyrics | Thandri Sannidhi Ministries New Year Song 2025

నాలో నీవు నీలో నేను | Naalo Neevu Neelo Nenu Song Lyrics | Thandri Sannidhi Ministries New Year Song 2025

Naalo Neevu Neelo Nenu Song Lyrics

Naalo Neevu Neelo Nenu Song Lyrics

నాలో నీవు నీలో నేను 2
ఉండాలని
నీ యందే పరవశించాలని (2)
నా హృదయ ఆశయ్యా
ప్రియుడా యేసయ్యా (2)
|| నాలో ||

కడలి యెంత ఎగడిపడినా
హద్దు దాటదు నీ ఆజ్ఞలేక (2)
కలతలన్ని సమసిపోయే
కన్న తండ్రి నిను చేరినాక
“కమనీయమైనది నీ దివ్య రూపమే
కలనైనా మరువను నీ నామ ధ్యానము” (2)
|| నాలో ||

కమ్మనైన బ్రతుకు పాట
పాడుకొందును నీలో యేసయ్యా (2)
కంటి పాప యింటి దీపం
నిండు వెలుగు నీవేకదయ్యా
“కరుణా తరంగము తాకేను హృదయము
కను రెప్ప పాటులో మారెను జీవితం” (2)
|| నాలో ||

స్నేహమైన సందడైన
ప్రాణమైన నీవే యేసయ్యా (2)
సన్నిధైన సౌఖ్యమైన
నాకు ఉన్నది నీవేకదయ్యా
“నీలోనే నా బలం
నీలోనే నా ఫలం
నీలోనే నా వరం(2)
నీవేగ నా జయం
|| నాలో ||

Youtube Video

More Songs

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top