నాకేమీ కొదువ | Nakemi Kodhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Nakemi Kodhuva Song Lyrics
నా కేమీ కొదువ నాయేసుడుండ
నేనడిచేదను నా ప్రియుని తోడ
పడేదా నేను తనివితిరా 2
చటెద నే నేను వేయినోళ 2
( నాకేమీ )
కోదువ కలవే సింహపు పిల్లలు “2”
లోటు లేదే నా జీవితనా “2”
చింత పడను సిగ్గు పడను “2”
నా అండ నా కొండ నా యేస ఉండ”2″
( నా కేమి )
పచ్చిక బయలులో పరుండేదను
శాంతి సౌదములో సంచరించెద
మేలుతో హృదయం తృప్తిని పొంద”2″
నా గిన్నె నిండి పొరులుచు నుండ”2″
( నా కేమి )
ఎన్ని మేలులో అన్నా నాకు “2”
అన్ని కృపలే ఆచ్చర్యములే “2”
చెప్పనసక్యము మహిమాయుక్తము”2″
ఆనందమే నాకు ఆనందమే “2”
( నా కేమి )
Youtube Video
More Songs
Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.