నమ్మదగినవాడవు నీవే | Nammadagina Vadavu Neeve Song Lyrics | Syam Sundar | Giftson Durai | Latest Telugu christian Songs 2025
Table of Contents
Nammadagina Vadavu Neeve Song Lyrics
నమ్మదగినవాడవు నీవే
నాతో ముందు నడచువాడవు నీవే
మేలు చేయువాడవు నీవే
నాకు మంచి చేయువాడవు నీవే
ఆశయం శూన్యమై
జీవితమే నడువగా
నేవునాకు తోడుగా
మార్గమే చూపగా /2/
Chorus :
యేసయ్య నీకే వందనం
యేసయ్య నీకే వందనం /2/
Verse -1
అనుకొనిది జరిగిన
జనులందరు విడచిన
ఆప్తులే మరచిన
స్నేహమే పోయిన
నీ జీవితం ఆయనే మార్చును
నీకొరకే ప్రాణము అర్పించెను
ఈక్షణమే నీ జీవితం మారును
మహిమా ఘనత యేసుకే
Verse -2
అగ్నిలో నడచిన
అపాయము కలిగిన
ఆస్తులే పోయినా
ఆరోగ్యం క్షీనించినా
ఆయనే మనలకు ఆశ్రయమూ
ఆయనే క్రయధనమూ చెల్లించెను
కంటి పాపవలె కాయును
ఏ తెగులు నీ యొద్దకు చేరదు
Youtube Video
More Songs
మార్గము తెరిచే అద్భుతకారుడా | Margamu teriche adbuthakaruda Song Lyrics || Heart Touching1