అతికాంక్షణీయుడా ఆదరణకర్తవు | Nanu Kanna Naanna Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Blessy Kingsley
Table of Contents
Nanu Kanna Naanna Song Lyrics
అతికాంక్షణీయుడా ఆదరణకర్తవు
నిత్యుడైన దేవుడా అతి శ్రేష్టుడా (2)
పదివేళలోన అతి సుందరుడవు
రత్నవర్ణుడవు నీవు ఆదిసంభుతుడవూ
నా పరమతండ్రివి …. నను కన్న నాన్నవూ
యేసయ్యా యేసయ్యా
అగ్ని జ్వాలలవంటి నీ నేత్రములు
తప్పిపోయినా నాకై ఎదురు చూసేనూ
యోగ్యతేలేని నన్ను కన్నీటీతో చేర్చెను
తన చల్లని చూపుతో చేరదీసెనూ
కమ్మనైన వెన్నె వంటి నీ హృదయము
ఓడిపోయినా నను చూసి కరిగిపోయేను
నీ ప్రేమ కౌగిల్లో నను హత్తుకొనెను
మెడపైన ముద్దుతో ఆదరించెను
అతికాంక్షణీయుడా ఆదరణ కర్తవు
నిత్యుడైన దేవుడా అతి శ్రేష్టుడా (2)
పదివేళలోన అతి సుందరుడవు
రత్నవర్ణుడవు నీవు ఆదిసంభుతుడవూ
నా పరమతండ్రివి …. నను కన్న నాన్నవూ
యేసయ్యా యేసయ్యా
Youtube Video
More Songs
Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.