నజరేతువాడా నా ప్రాణ నాథా | Nazarethuvaadaa Naa Prananaadha Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2026

Table of Contents
Nazarethuvaadaa Naa Prananaadha Song Lyrics
నజరేతువాడ నా ప్రాణనాద
నా వేమోచక విశ్వ పరిపాలక “2
రక్షకా..యేసయ్య
యేసయ్య (నా) రక్షకా”2
గగనాలు భువనాలు నీ చేతి పనులే
నా జీవిత గమనాలు నిచిత్తములే “2”
నా కథలో మలుపులన్నీ నీ విదితములే “2
నను మలచగా చేసినావు నీ యోచనలే”2″
//రక్షకా ….యేసయ్య
యేసయ్య నా రక్షకా//
నా కార్యములన్నీ కలత కారణములే
నీ మార్గములన్నీ క్షేమకరములే”2
నీ హస్తములే నన్ను గెలవని “2
నీ చేతులలో నన్ను ఓడిపోనీయి “2
//రక్షకా.. యేసయ్య
యేసయ్య (నా) రక్షకా//
పూజ్యులన్నవారు నీకు సాటి రారు
నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు”2
ఆర్ష ఢ్వర్గములన్నీటిని అధిగమించిన
అతి శ్రేష్టుడా నీకే ఆరాధన “2
//రక్షకా..యేసయ్య
యేసయ్య నా రక్షక//
Youtube Video

More Songs
Datipobokaya Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
