నీ కన్నుల్లోని కన్నీరు | Nee Kannulloni Kanniru Song Lyrics | AKSHAYA PRAVEEN | Latest Telugu Christian Song lyrics

Table of Contents
Nee Kannulloni Kanniru Song Lyrics
నీ కన్నుల్లోనీ కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (2)
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో.. (2)
నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధంచేసి
మీ పగవారి ఎదుట నిన్ను తైలముతో అభిషేకించి (2)
నీ గిన్నె నిండి పొర్లిపారును..
కృపయు క్షేమము నీ వెంట వచ్చును.. (2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (2)
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో.. (2)
నీ దుఃఖ దినము సమాప్తి చేసి నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి
నీవెళ్ళు చోటులో తోడుగా ఉండెదను..
నిన్ను నేను గొప్ప చేసెదను (2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (2)
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో.. (2)
నీ కన్నుల్లోనీ కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (2)
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (2)
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో.. (2)
Youtube Video

More Songs

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Neethi Suryuni Rekkala Krinda Song Lyrics | Calvary New Year Song 2026 | Pastor Praveen - Ambassador Of Christ