Nee Kanupaapavale Song Lyrics | AR Stevenson | New Year Song 2025

నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా | Nee Kanupaapavale Song Lyrics | AR Stevenson | New Year Song 2025

Nee Kanupaapavale Song Lyrics

Nee Kanupaapavale Song Lyrics

నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
చేసిన ఉపకారముకై – నీవు చూపిన కృపలన్నిటికై

అ.ప. :
వందనం వందనం – వందనం యేసయ్యా

సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా
సామర్ధ్యం కలిగించి పని స్థిరపరచితివా
వందనం వందనం – వందనం యేసయ్యా

ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా
వందనం వందనం – వందనం యేసయ్యా

పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా
ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
వందనం వందనం – వందనం యేసయ్యా

నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
చేసిన ఉపకారముకై – నీవు చూపిన కృపలన్నిటికై

Youtube Video

More songs

Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024

ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా
వందనం వందనం – వందనం యేసయ్యా

ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా
వందనం వందనం – వందనం యేసయ్యా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top