Nee Krupaye Naaku Chaalu Song Lyrics | Eva David Vijayakanth | Latest telugu Christian Song 2026
Table of Contents
Nee Krupaye Naaku Chaalu Song Lyrics
కృపయే నాకు చాలు నీ కృపయే నాకు చాలు
నీ కృపయే నాకు చాలు నా బలహీనతలో
నీ బలము సంపూర్ణముగా ఉండును
నా బలహీనతలో నీ బలము సంపూర్ణముగా ఉండును
లోయలో ఉన్నను నీ కృప చాలు కన్నీతో మునిగిన
కృపయే చాలు వేదన అయనను నీ కృప చాలు
ఏమియు లేకుండా కృపయేచాలు యేసయ్య నా తోడుంటే
యేసయ్య నా తోడుంటే అదే చాలును చాలును కృపయే చాలును
మారును అంద మారును చాలును కృపయే చాలును
మారును అంతయు మారును నా బలహీనతలో
నీ బలము సంపూర్ణముగా ఉండును
నా బలహీనతలో నీ బలము సంపూర్ణముగా ఉండును
కొండలు పగిలిన నీ కృప చాలు పర్వతాలు తొలగిన
కృపయే చాలు జలములు దాటగా నీ కృప చాలు
అగ్నిలో నడువగా కృపయే చాలు యేస యేసయ్య నా తోడుంటే
యేసయ్య నా తోడుంటే అదే చాలును చాలును కృపయే చాలును
మారును అంతయు మారును చాలును కృపయే చాలును
మారును అంతయు నా బలహీనతలో
నీవలము సపూర్ణముగా ఉండును
నా బలహీనతలో నీ వలము సపోర్ముగా ఉండును
కృపయే నాకు చాలు
నీ కృపయే నాకు నాకు చాలు నీ కృపయే
నాకు చాలు బలహీనతలో నీ బలము
సంపూర్ణముగా ఉండును నా బలహీనతలో
నీ బలము సంపూర్ణముగా ఉండును
Youtube Video
More Songs
Matlade Deva Ninnu Chudalani Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.