నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో | Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries

Table of Contents
Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics
నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు
నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు (2)
నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో (2)
నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా
( నీ కృపయే )
గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు
నా కన్నీరునంత నాట్యముగా మార్చావు (2)
నీకు అసాధ్యమైనది ఇల లేనే లేదయ్యా
నీ మేలులతో నా హృదయం నింపావయ్యా (2)
( నీ కృపయే )
నా శత్రువులే నన్ను తరుముచుండెనే
నా పక్షముగా నీవే నిలచితివే (2)
నా వేదనలన్నియు తొలగిచినవయ్యా
అవమానభారములు దీవెనగా మార్చావు (2)
నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు
నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు (2)
నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో (2)
నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా
Youtube Video

More Songs
