నీ ప్రణాళికలో | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | New Telugu Worship song 2023

నీ చిత్తం నా యెడల జరిగించుము | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | Latest Telugu Christian Songs 2023

Nee Pranaalika lo Song Lyrics

Nee Pranaalika lo Song Lyrics

Telugu Lyrics…

నీ చిత్తం నా యెడల జరిగించుము
నీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము (2)

నీ సంకల్పం నెరవేర్చుట నాకు ఆనందము
నీ నెరవేర్పులో నేనుండుట ఆశీర్వాదము (2)

నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము
నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2)
|| నీ చిత్తం నా ||

జగతికి పునాది వేయక ముందే నను ఏర్పరచావు
గర్భములో రూపింపక ముందే పిలుచుకొన్నావు (2)

ఈ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడవు నీవు
నీ స్వహస్తములతో నను నిర్మించిన ప్రభుడవు నీవు ( 2 )

నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము
నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2)
|| నీ చిత్తం నా ||

పాపములో పడియుండగా నన్ను లేవనెత్తావు
మలినమునంతా కడిగి నాకు అర్హతనిచ్చావు(2)

వెలకట్టి నాకు విలువను ఇచ్చిన దేవుడవు నీవు
నీ రాజ్యములో స్థిర స్థానమునిచ్చిన ప్రభుడవు నీవు (2 )
|| నీ చిత్తం నా ||

Nee Pranaalika lo Song Lyrics

NEE CHITHAM NAA YEDALA JARIGINCHUMU
NEE PRANAALIKALO NENUNDUTA BHAAGYAMU (2)

NEE SANKALPAM NERAVERCHUTA NAAKU AANANDAMU
NEE NERAVERPULO NENUNDUTA AASHEERVADAMU (2)
NEE CHITHAMUNU NERAVERCHEDHANU ANUDHINAMU
NEE MAATAKU NE LOBADATHAANU PRATHI KSHANAMU (2)
|| NEE CHITHAM ||

JAGATHIKI PUNAADHI VEYAKA MUNDHE NANU ERPARACHAAVU
GARBHAMULO ROOPIMPAKA MUNDHE PILUCHUKONNAVU (2)

EE SRUSHTINI NOTI MAATATHO CHESINA DEVUDAVU NEEVU
NEE SWAHASTHAMULATHO NANU NIRMINCHINA PRABHUDAVU NEEVU ( 2 )
|| NEE CHITHAM ||

PAAPAMULO PADIYUNDAGA NANNU LEVANETHAAVU
MALINAMUNANTHA KADIGI NAAKU ARHATHANICHAAVU ( 2 )

VELA KATTI NAAKU VILUVANU ICHINA DEVUDAVU NEEVU
NEE RAAJYAMULO STHIRA STHAANAMUNICHINA PRABHUDAVU NEEVU ( 2 )
|| NEE CHITHAM ||

Song Credits

Vocals : EVG.Joel N Bob
Lyrics & Tune : Bro.dinesh – Jagathala
Music : Bro.Isaac Pilli
DOP : Bro Vijay Pavitran – VPP, Hyderabad

More Songs

Ne Maripoyina song lyrics | Ne maripoyina by akshaya || Calvary Ministries

1 thought on “నీ ప్రణాళికలో | Nee Pranaalika lo Song Lyrics | Joel N Bob | New Telugu Worship song 2023”

  1. Pingback: Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 | uplifting song - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top