Nee Valane Dhoruku Song Lyrics | Latest Telugu Christian Songs 2025

నీ వలనే దొరుకును సహాయము | Nee Valane Dhoruku Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Nee Valane Dhoruku Song Lyrics

Nee Valane Dhoruku Song Lyrics

పల్లవి :-
నీ వలనే దొరుకును సహాయము
నీ వలనే కలుగును జీవము
నీ వలనే దొరుకును ఆనందము
నీ వలనే కలుగును సమాధానము

కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా

గ్రుడ్డివారికి చూపునిచ్చితివి
చెవిటి వారికి వినికిడి నిచ్చితివి
మూగవారికి మాటలు ఇచ్చితివి
మరణించిన వారిని తిరిగి లేపితివి

కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా

నీ మాటలే జీవము యేసయ్య
నీవున్న చోటే అభిషేకం యేసయ్య
నీ మాటలో స్వస్థత యేసయ్య
నీ నామములోనే విడుదల యేసయ్య ఆ ఆ….

కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా

నీ వలనే దొరుకును సహాయము
నీ వలనే కలుగును జీవము
నీ వలనే దొరుకును ఆనందము
నీ వలనే కలుగును సమాధానము

Youtube Video

More Songs

Viswavikyathuda Song Lyrics | Kshema Kshethrama Song Lyrics | 2025 New Year Song | Krupa Ministries

1 thought on “Nee Valane Dhoruku Song Lyrics | Latest Telugu Christian Songs 2025”

  1. Pingback: Naa Daivamu Neeve Song Lyrics | Latest Telugu Christian Song 2026 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top