Naa Daivamu Neeve Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Syam Sundar
Table of Contents
Naa Daivamu Neeve Song Lyrics
Intro :
నా దైవము నీవే
నా దేవుడవు నీవే
నా రాజువు నీవే
నా స్నేహితుడవు నీవే
Chorus :
ఆపత్కాలమున చేయి విడువకును
యెహోవా నీవే నన్ను కాపాడును
కొండకోనలలో నే తిరిగినను
నీ భుజములపై నన్ను మోసితివి
Verse – 1
నీ గుడారములో నివసించేదను
నీ వాక్కును పొందేదను
నీ సన్నిధిలోనే నిలిచేదను
నీ బలమును పొందేదను
విశ్వాసముతో నే సాగేదనూ
నీరేక్షణతో వేచి ఉండేదనూ
ప్రభావముతో నే సాగేదను
ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను
Verse – 2
యెహోవా ఈరే నీవై నాకు సమకూర్చువాడవు
చేయి పట్టి నన్ను నీవే నడిపించువాడవు
అడోనాయి నీవే నను ఆదరించువాడవు
నా పక్షమున నీవు నిలిచి గెలిపించువాడవు
యెహోవా నీవే నా ఆశ్రయము
నా ప్రభువా నీవే నా సహాయమూ
యెహోవా నీవే నా దుర్గము
నా ప్రభువ నీవే నా కేడెమూ
Youtube Video
More Songs
Nee Valane Dhoruku Song Lyrics | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.