నీదు ప్రేమకు హద్దు లేదయా | Needu Premaku Haddu Ledaya Song Lyrics | Ps.Jyothi Raju | Ps.Philip |Latest Telugu Christian Sonn 2026
Table of Contents
Needu Premaku Haddu Ledaya Song Lyrics
నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా
||నీదు||
తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా
||నీదు||
నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా
||నీదు||
Youtube Video
More Songs
Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.