నీలా లేరెవరు నీలా లేరెవరు | Neela Lerevaru Song Lyrics | Good Friday Song 2026 | Christ Alone Music | Ps.Vinod Kumar
Table of Contents
Neela Lerevaru Song Lyrics
నీలా లేరెవరు నీలా లేరెవరు
నన్ను ప్రేమించే వారు నీలా లేరు యేసయ్యా…
నీలా లేరెవరు యేసయ్య నీలా లేరెవరు
నాకై ప్రాణమిచ్చే వారు నీలా లేరు యేసయ్యా….
ఆరాధన నీకే…
నా ఆరాధనా నీకే ….
యేసయ్యా…నీకే ….
నా ఆరాధనా నీకే…
నీవు మోసిన ఆ సిలువ నాదే యేసయ్యా
నీవు పొందిన కొరడా దెబ్బలు నావే యేసయ్య
నీ తలపై ముళ్ళ కిరీటం నాదే యేసయ్యా
నీ చేతులకు మేకులు నావే యేసయ్య …(2)
నాపై శిక్షను తప్పించి నా స్థానములో
నాకు బదులుగా బలి అయిన యేసయ్య …(2)
ఆరాధనా నీకే… నా ఆరాధనా నీకే
యేసయ్యా… నీకే… నా ఆరాధనా నీకే (4)
నీలా లేరెవరు నీలా లేరెవరు
నన్ను ప్రేమించే వారు నీలా లేరు యేసయ్యా…
నీలా లేరెవరు యేసయ్య నీలా లేరెవరు
నాకై ప్రాణమిచ్చే వారు నీలా లేరు యేసయ్యా….
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.