నీవు లేని నన్ను ఊహించలేను | Neevu Leni Nannu Oohinchalenu Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Song 2026
Table of Contents
Neevu Leni Nannu Oohinchalenu Song Lyrics
పల్లవి:
నీవు లేని నన్ను ఊహించలేను
నీవే నాలోని స్వరము
నీవు లేని నేను ఏమై పోదునో
నీవే నాకున్న బలము
ఆరాధన (4)
నే బ్రతికిన కాలమంతా (2)
(నీవు లేని నన్ను)
చరణం 1
నా జనులే నన్ను నిందించు వేళలో
నీవే నాకు అండగా నిలచిన నా దేవా
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా
(నీవు లేని నన్ను)
చరణం 2
లోకములో ఎందరో ఉన్నత స్థితులున్నను
నీ దయతో, నీ కృపతో నను దీవించితివి
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా
(నీవు లేని నన్ను)
చరణం 3
ప్రేమించే వారికై నే చూచు వేళలో
ప్రేమించే నీవుండగా దిగులు నాకు ఏలయ్యా
నీవే నా ఎబినేజరు
నీవే నా ఎల్‌రోయి
నాతోడు నిలచిన నా దేవా
(నీవు లేని నన్ను)
Youtube Video
More Songs
Naa Desamaa Song Lyrics | Latest Telugu christian Patriotic Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.