నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా | Neevu Nakundaga Deva Song Lyrics | Latest Telugu Christian Songs 2025
Table of Contents
Neevu Nakundaga Deva Song Lyrics
నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా
నీ కృప నాకుండగా దేవా వెనుక నే చూడను
నీ కృప నాకు చాలును దేవా
బలహినతలో జయము పొందేద. ”2”
కృప… కృప… కృప… కృప.. యేసు నీ కృప
అందరు నన్ను నిందించినను
నను నమ్మి నాతో నడిచితివయ్యా
నీ కృప నాకు చాలనిపలికి
అభిషేకించి నడిపించుచున్నారు
కృప.. కృప.. కృప.. కృప..యేసు నీకృప
బలహినుడను ఎన్నికలేనివాడను
పాపంలో పడి నశించిపోగా
నన్ను బలపరచి యెగ్యునిగా ఎంచి
నీదు సేవలో నిలిపితివయ్యా
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప
నా అతిశయము నీవేనయ్యా
జీవితాంతము నీకై పాడేదా
ఎన్నడు పాడనీ ఈ కంఠాన్ని
నీదు మహిమతో నింపితిరయ్యా
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప