Ninne Sthutintunayya Yesayya Song Lyrics | Neesaati Devudu Lerayya Song | Telugu Latest christian songs

నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా | Ninne Sthutintunayya Yesayya Song Lyrics | Neesaati Devudu Ledayya Song | Telugu Latest christian songs

Ninne Sthutintunayya Yesayya Song Lyrics

Ninne Sthutintunayya Yesayya Song Lyrics Telugu

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా
నిన్నే సేవింతునయ్య(2)
నీవే నా మార్గము సత్యము జీవము –
నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)

నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు –
మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

నేను వెతకకపోయిన నన్ను వెదకితివి-
నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

Song Credits

Vocals : Surya Prakash

Youtube Video

More Songs

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song

3 thoughts on “Ninne Sthutintunayya Yesayya Song Lyrics | Neesaati Devudu Lerayya Song | Telugu Latest christian songs”

  1. Pingback: Ennaallu Ennaallu Song Lyrics | ROSHAN SEBASTIAN | JOEL KODALI | HADLEE XAVIER | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ

  2. Pingback: Naa Dhairyam Song Lyrics | Surya Prakash Injarapu | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ

  3. Pingback: I am a girl Song Lyrics | Dhanya Tryphosa | Inspiring Song | Latest Christian Songs 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top