క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా | Kreestesuva Na Priya Naayaka Song Lyrics | Telugu Christian Medley | David parla

Table of Contents
Kreestesuva Na Priya Naayaka Song Lyrics
క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా –
నీ రాకయే క్షణమోనా కన్నీరు తుడచుటకు –
నన్నాదరించుటకు నా యేసయ్యా
మేఘములపైనా వేవేగరారమ్ము
॥క్రీస్తే॥
మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ
నా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకు
నీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్
॥క్రీస్తే॥
యేసయ్య నా యేసయ్యా
నా శ్వాసయే నీవయ్యా
యేసయ్య నా యేసయ్యా
నా సర్వము నీవేనయ్య (2)
పర్వతములు తొలగిపోయిన
మెట్టలు తత్తరిల్లనా
మారనిది నీ ప్రేమయే
తరగనిది నీ ప్రేమయే
ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం
Song Credits
Vocals : David Parla, Samuel Dhinakaran, Hanock Raj, Harika David
Keys : Suman Jeeva
Bass : Richard Adolphus
Electric Guitar : Neela Rohit Paul
Drums : Samuel Benaiah
Percussion : Joshua K chinna
Flute : Mahathi Narvaratna
YouTube video

More Songs
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching || david parla

Pingback: Nee Krupaye Chalunu Song Lyrics | Ps David Parla | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ