నిన్ను నమ్ముటచే నాకు భయము లేదు | Ninnu Nammutache Song Lyrics | Latest Telugu Christian song 2023 | Mahima Kiritam
Table of Contents
Ninnu Nammutache Song Lyrics
నిన్ను నమ్ముటచే నాకు భయము లేదు
నిన్ను నమ్మటచే నాకు కొరత లేదు
నిన్ను నమ్ముటచే నాకు దిగులు లేదయ్యా (2)
నిన్ను నమ్ముటచే వెంబడించుటచే
ఏ భయము దరి చేరలేదు దరి చేరలేదు
|| నిన్ను నమ్ముటచే ||
ఆపదలోన ఆధారమై – బాధలలోన బంధువై
క్షామములోన క్షేమమై – కలవరములో కోటవై (2)
ఉన్నావు దేవా తోడువై – నడిపావు ప్రభువా నీడవై (2)
యేసయ్యా నా ప్రాణమా – నా రక్షణా శృంగమా (2)
|| నిన్ను నమ్ముటచే ||
శోధనలోన శృంగమై – నిందలలోన నిరీక్షణ
కారు చీకటిలో కాంతివై – ఓటమిలోన ఓదార్పువై (2)
నాకు చాలిన దేవుడవై – నేనమ్మదగిన నేస్తమై (2)
యేసయ్యా నా ప్రాణమా – నా రక్షణా శృంగమా (2)
నిన్ను నమ్ముటచే నాకు భయము లేదు
నిన్ను నమ్మటచే నాకు కొరత లేదు
నిన్ను నమ్ముటచే నాకు దిగులు లేదయ్యా (2)
నిన్ను నమ్ముటచే వెంబడించుటచే
ఏ భయము దరి చేరలేదు దరి చేరలేదు
Youtube Video
Song Credits
Lyrics & Tune: Bro.Gunaveer Paul
Vocals: Sangeetha Daniel Paul
Music : Avinash Ansel
Guitars : Keba Jeremiah
Violin & Group violins : Balaji & Team
Flutes : Ramesh
Chorus : Revathi garu
Mix & Master : A P Sekhar, Chennai
More Songs
Neevu Vellamanna Chotike Song Lyrics | telugu Christian latest song 2024