నాకెవరూలేరయ్యా ఓ యేసయ్య | Oo Yesayya Yesayya Song Lyrics | Nakevaru Lerayya | Latest Thandri Sannidi Ministries Song 2026

Table of Contents
Oo Yesayya Yesayya Song Lyrics
ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం
ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం
నాకెవరు లేరయ్యా నువ్వు గాక
నా తోడు నీవేగా కడదాకా
గుండెలోని వేదన కనుల జారెనే
చూసే వారికి హాస్యమాయెనే (2)
కన్నీళ్ళకి కరుగని లోకం కాటేసెనే
కష్టాల కడలిలో నన్ను ముంచి వేసెనే (2)
(ఓ యేసయ్యా )
నమ్ముకున్న బంధాలు అమ్మివేసేనే
కమ్ముకున్న చీకటికే అప్పగించెనే (2)
నా మంచి ఓర్వని లోకం శత్రువాయనే
నీ ప్రేమ నా వేదనలో ఆదరించేనే (2)
(ఓ యేసయ్యా )
ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం
ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం
నాకెవరు లేరయ్యా నువ్వు గాక
నా తోడు నీవేగా కడదాకా
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
