పాడేదన్ పాడేదాం | Paadedhan Paadedham Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Jessy Paul

Table of Contents
Paadedhan Paadedham Song Lyrics
యేసయ్య నీ నామమే ఉన్నతం
హల్లెలూయా…
యేసయ్య నీ నామమే హెచ్చించెద
హల్లెలూయా…
నీ నామం ఉన్నతం
నేను మహిమ పొందాలి
పడేదన్ పాడేదం హల్లెలూయా
యేసయ్య నీ నామమే ఉన్నాతం
హల్లెలూయా
యేసయ్య నీ నామమే హెచ్చించెద
హల్లెలూయా
పెద్ద గలులు ఆగిపోవున్
సాగరాలు పాయలావున్
నీ నామం ఎత్తినపుడు
పర్వతాలు కరిగిపోవున్ \\యేసయ్య//
సింహాల గుహలోనైనా
అగ్ని జ్వాల మధ్యనైన
నీ నామం ఎత్తినపుడు
ఏ అపాయం నన్ను చేరదు \\యేసయ్య//
సమాధి మూయలేదు
సంకెళ్లు బంధించలేవు
నీ నామం ఎత్తినపుడు
అడ్డు గోడలు నిలిచిపోవు \\యేసయ్య//
Youtube Video

More Songs
Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
