Sowndaryapurnudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.JOHN WESLEY

సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా | Sowndaryapurnudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.JOHN WESLEY Sowndaryapurnudaa Song Lyrics సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడారమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకాయేసయ్యా నా ప్రాణప్రియుడామనస్సంతా నిండిన మధురాను బంధమా అతిప్రియుడా నా ప్రాణేశ్వరాఅపురూపమే నీ ముఖదర్శనం మనసారా నిన్నే చేరిప్రియమారా నిన్నే కొలిచిప్రణుతింతును ఆశతీరా అతికాంక్షణీయుడా సద్భక్తితో బ్రతుక ఆశించగావాగ్ధాన ధ్వనులే బలపరచెనువిశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూకన్నీటి కడలి చెలరేగి పొంగిననూనీవే నిమ్మళపరచినావు మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయనీ కరుణచూపి […]

Sowndaryapurnudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.JOHN WESLEY Read More »

Sakhudaa Divya Sakhudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026

సఖుడా – దివ్య సఖుడా | Sakhudaa Divya Sakhudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 Sakhudaa Divya Sakhudaa Song Lyrics సఖుడా – దివ్య సఖుడాప్రియుడా – ప్రాణ ప్రియుడానీతో అనుబంధము కాదే ఈ నాటిదిఏనాటికీ వీడిపోదు – విభుడా యేసయ్యాఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక – పలికే గీతిక మౌనరాగమే – మధురగానమైమరుపురానిదై – మదిలో నిలిచెగాఊహించని శోధనలే – శృతిలయలు నేర్పినాయిపలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికిఏకాంత వేళలో

Sakhudaa Divya Sakhudaa Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 Read More »

Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH

స్తుతి కీర్తనీయుడా | Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH Sthuti keerthaneeyuda Song Lyrics స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమనా హృదయ వీణపై శృతిచేసి పాడనానా యేసురాజా అనురాగ బంధమానన్ను విడవలేనిఆత్మ అనుబంధమా(2) నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమానీ ప్రేమ కౌగిలిలోనన్ను ఆదరించుమా(2)నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదునుఇలలోన నీకై సాక్షిగా జీవింతును (2)(నా యేసు రాజా) నా నీతి

Sthuti keerthaneeyuda Song Lyrics | Hosanna Ministries 2026 New Song Pas.ABRAHAM & Pas.RAMESH Read More »

O Siluva Song Lyrics | Latest Worship Song 2026 | Michael Paul

ఓ సిలువ… నీవు చేసినది | O Siluva Song Lyrics | Lent Season Worship 2026 | The Power of the Cross | Michael Paul O Siluva Song Lyrics నా భారం మోసిన సిలువ నీవేనా శిక్ష భరించిన యేసయ్యానిశ్శబ్దంగా నీవు సహించినదినా విమోచనకై చేసిన బలి నేను అర్హుడను కాకపోయినానన్ను ప్రేమించిన కృప ఇదేనా గతమంతా సిలువ దగ్గరనీ రక్తంలో కడిగావయ్యా [CHORUS] ఓ సిలువ… నీవు

O Siluva Song Lyrics | Latest Worship Song 2026 | Michael Paul Read More »

Jezebel in the Bible Telugu | Who Was She? What Can We Learn Today? | Jezebel Spirit

👑 బైబిల్ లో జెజెబెల్ (Jezebel) కథ: ఆమె ఎవరు? నేటి తరానికి ఆత్మీయ పాఠాలు ఏమిటి? | Jezebel in the Bible Telugu Jezebel in the Bible Telugu బైబిల్ (Bible) అనగానే మనకు ఎంతో మంది విశ్వాస వీరులు, రాజులు, ప్రవక్తలు గుర్తుకు వస్తారు. అయితే, బైబిల్ పాత నిబంధన (Old Testament) చరిత్రలో అత్యంత క్రూరమైన, భయంకరమైన దుష్ట రాణిగా ఒక స్త్రీ పేరు నిలిచిపోయింది. ఆవిడే జెజెబెల్ (Jezebel).

Jezebel in the Bible Telugu | Who Was She? What Can We Learn Today? | Jezebel Spirit Read More »

El-Bethel Song Lyrics | Prabhu Needhu Sannidilo Song | Asher Andrew | Latest Telugu Christian Song 2026

ప్రభు నీదు సన్నిధిలో – సంపూర్ణ సంతోషం | El-Bethel Song Lyrics | Prabhu Needhu Sannidilo Song | Asher Andrew | Latest Telugu Christian Song 2026 El-Bethel Song Lyrics ప్రభు నీదు సన్నిధిలో – సంపూర్ణ సంతోషంపరవశమొందే నా మది నీ సన్నిధి చేరి (2) ఎల్ బేతేల్ – ఎల్ బేతేల్బేతేలు దేవుడే నా దేవుడు(2) ఆరాధన ఆరాధన – ఆర్పజాలని ఆరాధన (2)నీవిక్కడ ఉన్నావు –

El-Bethel Song Lyrics | Prabhu Needhu Sannidilo Song | Asher Andrew | Latest Telugu Christian Song 2026 Read More »

Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026

అర్హత లేకున్న ప్రేమించావు | Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026 Nenemai Unnano Nee Krupa Song Lyrics పల్లవి :అర్హత లేకున్న ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయేయోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే అనుపల్లవి :కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయేకృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే లోకమునన్ను ఆకర్షింపగా – అల్లరితనము నా

Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026 Read More »

Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics | Latest Telugu Christian Song 2026

నిన్ను స్తుతియిస్తే చాలునయ్యా | Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics | Latest Telugu Christian Song 2026 Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics పల్లవి:నిన్ను స్తుతియిస్తే చాలునయా నా స్థితిగతులు మారునయా “2”నిన్ను స్తుతియిస్తే చాలునయా నాకు క్షేమము కలుగునయా “2”నీవు మా పక్షమై నిలువగా మాకు విరోధి ఎవరయ్యా..నీవు మా ముందరే నడువగా ఇక జయధ్వనులు చేసెదమయ్యా “2” యేసయ్యా..యేసయ్యా..నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము శాపమే నన్ను వెదకి వెంటాడి బ్రతుకే

Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics | Latest Telugu Christian Song 2026 Read More »

Viswasam Song Lyrics Stella Ramola | Latest Telugu Christian Song 2026

ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దు | Viswasam Song Lyrics Stella Ramola | Latest Telugu Christian Song 2026 Viswasam Song Lyrics Stella Ramola ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దుమీరు విశ్వసిస్తే అన్నీ సాధ్యమే ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలుఆశించే కార్యాలు అన్నీ జరుగును చిరునవ్వులతో వస్తాడుఉత్తమమైనది ఇస్తాడు యోబును ఎరిగిన నీవుపలువిధ శ్రమలకు నడుమవిసుగక దేవునియందు నిలిచియుంటే యోబుకున్న ఆశీర్వాదం నీకు ఉన్నదిపోయినవి రెండింతలుగా పొందుకొందువుఇక సమృద్ధితో ఉందువు సంతానభాగ్యం కోసంనిరిక్షించు శారాలాగారేయింబగలు నీవు

Viswasam Song Lyrics Stella Ramola | Latest Telugu Christian Song 2026 Read More »

Rakshana Undhi Swastatha Undhi Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2026

రక్షణ ఉంది | Rakshana Undhi Swastatha Undhi Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2026 Rakshana Undhi Swastatha Undhi Song Lyrics రక్షణా ఉంది, స్వస్థత ఉంది, విముక్తి ఉంది యేసులోరక్షణా ఉంది, స్వస్థత ఉంది, విముక్తి ఉంది యేసులో(2)యేసు నామం..యేసు నామం..యేసు నామం..యేసు నామం యేసు నామం,యేసు నామంయేసు నామం ,యేసు నామం ముక్తి ఉంది , శక్తి ఉంది (2)భక్తి ఉంది యేసులోయేసు

Rakshana Undhi Swastatha Undhi Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2026 Read More »

Scroll to Top