Velugai Song Lyrics | Manalanu Rakshimpanu Song lyrics | Latest Telugu Christmas Song 2024
Velugai Song Lyrics | Manalanu Rakshimpanu Song lyrics | Latest Telugu Christmas Song 2024 Velugai Song Lyrics పల్లవి :మనలను రక్షింపను – యేసు – లోకాన ఉదయించెనుమన పాపాలు తొలగింపను – భువిలో – నరుడై జనియించెనుసర్వజనులను రక్షింపను – శ్రీ యేసుండు దిగివచ్చెను ఆహా ఆనందమే – మహా సంతోషమే –యేసయ్య మనకొరకు పుట్టాడనిరక్షణ తెచ్చెను – స్వస్థతనిచ్చెనె –చూసావ యేసయ్యను మరివిన్నావ సువార్తను దివిలోన మెరిసెను ఎన్నోతారలుమార్గము […]