Atheethamaina Anuraagam Song Lyrics | Yesu deva Siyonu Raja Song Lyrics | Latest Telugu New year Song 2025
అతీతమైన అనురాగము | Atheethamaina Anuraagam Song Lyrics | Latest Telugu New year Song 2025 Atheethamaina Anuraagam Song Lyrics యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవుశుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు – 2విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగమునీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదునీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం – నీవే నా జీవంనీవే నా గమ్యం – నీవే నా ఆధారం […]