Nakevvarunnaru neevu thappa Song | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu

ఆకాశంలో నీవు తప్ప | Nakevvarunnaru neevu thappa Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu | Nakevvarunnaru neevu thappa Song Lyrics Telugu Lyrics ఆకాశంలో నీవు తప్ప – నాకెవరున్నారుఈ లోకంలో నీవు తప్ప – నాకెవరున్నారు (2) కృంగిన వేళల్లో.. నిరాశ నీడల్లోఒంటరి దారుల్లో..విషాద వీధుల్లో (2) నీ అంత ఘనుడు – నీ లాంటి వరుడు నాకెవ్వరున్నారు – […]

Nakevvarunnaru neevu thappa Song | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu Read More »

Natho matladumayya Song Lyrics Telugu | Heart Touching Song

నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా | Natho matladumayya Song Lyrics Telugu | Heart Touching Song Natho matladumayya Song Lyrics Telugu నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యానీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యానాతో మాట్లాడుమయ్యా..యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకూ నను చేర్చుమయ్యాకరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యానా వేదనలో నీ జాలితో

Natho matladumayya Song Lyrics Telugu | Heart Touching Song Read More »

Sundaramaina Dehalenno Song Lyrics | Dr John Wesly | Latest Telugu Christian Songs

సుందరమైన దేహాలెన్నో | Sundaramaina Dehalenno Song Lyrics | Dr John Wesly | Latest Telugu Christian Songs Sundaramaina Dehalenno Song Lyrics సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతంతరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన|| నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరోఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారుఅధికార దాహంతో మదమెక్కిన వీరులుసమాధి లోతుల్లోనే మూగబోయారు (2)తపోబలము పొందిన

Sundaramaina Dehalenno Song Lyrics | Dr John Wesly | Latest Telugu Christian Songs Read More »

Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear

పుణ్య కథలు ఆలకించండి | నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ | భయపడ రాదు – జనాంగమా | Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear | Devadas Ayyagaru Telugu Kraistava Keerthanalu 103 104 105 పుణ్య కథలు ఆలకించండి – దేశీయులారా – పుణ్య కథలు ఆల కించండి = పుణ్య కథలు విన్నయెడల –

Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear Read More »

Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs 99 | Jesus Second Coming Song

శ్రీయేసు క్రిస్తు నాధుడు | Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs | Jesus Second Coming Song | Devadas Ayyagaru Sriyesu Kristhu Nadhudu Song Lyrics శ్రీయేసు క్రీస్తు నాధుడు – శీఘ్రముగ వచ్చును = ఆ – యంశముపై పండుగ – చేయ లెండి రండి ప్ర – సిద్ధి గావించుచు|| శ్రీయేసు || త్వరగా యేసు వచ్చు నంచు – దైవ వాక్యమనుచు నుండ

Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs 99 | Jesus Second Coming Song Read More »

Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82

జీవనాధ జీవరాజా | Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 | Devadas ayyagaru Jeeva Naadha Jeeva Raja Song Lyrics జీవనాధ జీవరాజా – శ్రేష్టదాన కారుడా! = మా వినుతుల నందు కొనుము – మహిమ రూప ధారుడా|| జీవనాధ || ఎన్ని మేళ్ళో – యెంచి చూడ – ఇలను ఎవరి శక్యము = అన్ని మేళ్ళు మరువకున్న

Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 Read More »

Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER

నూతన హృదయము నూతన స్వభావము | Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER Noothana Hrudhayamu Song Lyrics నూతన హృదయము నూతన స్వభావమునూతన ప్రారంభం నాకు దయచేయుముచెదరిన బ్రతుకును పగిలిన గుండెనునలిగిన మనస్సును నూతన పరచుముయేసు నీవే నన్ను సృజియించిన వాడవునా బలహీనతలన్ని యెరిగియున్నావురాతి గుండెను నాలో తీసివేయుముఅతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము|| జీవమును వదులుకుని వెలుపలకు నే

Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER Read More »

Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 | uplifting song

ఆధారం నీవేనయ్యా | Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 Aadharam Neevenayya Song Lyrics ఆధారం నీవేనయ్యానాకు ఆధారం నీవేనయ్యా (2)కాలము మారినా కష్టాలు తీరినాకారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం|| నీ దీప స్థంభమై నేనుజీవించ చిరకాల ఆశ (2)నీ దరికి చేరి నను నీకర్పించిసాక్షిగ జీవింతును (2) ||ఆధారం|| నీ రాయబారినై నేనుధైర్యంగా జీవించ ఆశ (2)నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూనిను నేను ప్రకటింతును (2)

Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 | uplifting song Read More »

Pray For India | Naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | Latest Telugu Christian Songs 2024

నా దేశమును కాపాడుమయ్యా | Pray For India | naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | New Telugu Christian Songs Naa Desamunu Kaapadumayya Song Lyrics నా దేశమును కాపాడుమయ్యానా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2)నా దేశమును కాపాడుమయ్యానా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2) కానను పయనములో మోషేను నడిపితివిఅద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి (2)ఫరో సైన్యము మమ్ము

Pray For India | Naa Desamunu Kaapadumayya Song Lyrics | Paul Emmanuel | Worship | Latest Telugu Christian Songs 2024 Read More »

Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song

నీ కృప చాలును నీ ప్రేమ చాలును | Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song Nee Krupa Chalunu Song Lyrics నీ కృప చాలునునీ ప్రేమ చాలునునీవు నాకు తోడుంటే చాలును యేసు (2)నీవు లేని జీవితం అంధకార బంధురం (2)నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియోనన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)నీ ప్రేమ వర్షం

Nee Krupa Chalunu Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Song Read More »

Scroll to Top