Yesu Natho Unnandhuna Song Lyrics | Rev Dr Philip P Jacob | Latest New Telugu Christian Song 2024

భయపడను నేను భయపడను | Yesu Natho Unnandhuna Song Lyrics | Rev Dr Philip P Jacob | Latest New Telugu Christian Song 2024 Yesu Natho Unnandhuna Song Lyrics Telugu ప: భయపడను నేను భయపడను (4)యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను చ: మరణ భయం నన్ను చుట్టినను – మరణ లోయలో నడచినను చ: వ్యాధి బాధలు కలిగినను వైద్యులు నన్ను చెయ్యి విడినను […]

Yesu Natho Unnandhuna Song Lyrics | Rev Dr Philip P Jacob | Latest New Telugu Christian Song 2024 Read More »

Oo Mahima Meghama Song Lyrics | Worship Song By Jessypaul Akka The Lords Church | Latest Telugu Christian Songs

ఓ మహిమ మేఘమా | Oo Mahima Meghama Song Lyrics Telugu | Worship song by Jessypaul akka the lords church | Latest Telugu Christian Songs Oo Mahima Meghama Song Lyrics Telugu ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమాఓ మహిమ మేఘమాఈ జనులను నింపుమా ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమా ఎడబాయని మేఘమానాతో నడిచే మేఘమాఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా -2 ఆత్మ మేఘమా….పరిశుదాత్మ మేఘం…పరిశుదాత్మ

Oo Mahima Meghama Song Lyrics | Worship Song By Jessypaul Akka The Lords Church | Latest Telugu Christian Songs Read More »

Gamyam Christian Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Revanth Reynold | Reshma Reigna

మనసే ఇలా నాలో నలిగే | Gamyam Christian Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Revanth Reynold | Reshma Reigna Gamyam Christian Song Lyrics మనసే ఇలా నాలో నలిగేగుర్తుండేలా భయమే తరిమేయుద్ధం గెలిచేదెలానీతో నడిచేదెలానీపై నిలిచేదెలాతీరం చేరేదెలాఇది గమ్యం కానేకాదేఈ లోకంలో ఎదురయ్యే కెరటాలెనా పయనంలో నీవైపు నడిపినీలా నన్ను మలిచినన్ను గెలిపించిందిలేనీ ప్రేమలో కొనసాగేఈ అనుభవమే నాకు కలిగించావేఈ మార్గంలో నన్నేది అపలేదేఇకయే హో

Gamyam Christian Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Revanth Reynold | Reshma Reigna Read More »

Nee Rajyame Song Lyrics | John David Inja Ft. Ps. Allen Ganta | Lord’s Prayer | Latest Telugu Christian Songs 2024

నీ రాజ్యమే | పరలోకమందున్న తండ్రి నీ నామము | Nee Rajyame Song Lyrics | John David Inja Ft. Ps. Allen Ganta | Lord’s Prayer | Latest Telugu Christian Songs 2024 Nee Rajyame Song Lyrics Telugu పరలోకమందున్న తండ్రి నీ నామముపరిశుద్ధ పరచబడుగాకపరలోకమందున్న తండ్రి నీ నామముసన్నుతించ బడునుగాక Pre-Chorusనీ రాజ్యమే వచునుగాకనీ చిత్తమే జరుగునుగాక Chorusపరమందు ఉన్నట్లుభూమిపై నెరవేర్చు Verse 2మా అనుదిన ఆహారముమాకు

Nee Rajyame Song Lyrics | John David Inja Ft. Ps. Allen Ganta | Lord’s Prayer | Latest Telugu Christian Songs 2024 Read More »

Paapinaina Nannu Vedaki Song Lyrics | Renew Church | Latest Telugu Christian Worship Song 2024

పాపినైన నన్ను వెదకి రక్షించావు | Paapinaina Nannu Vedaki Song Lyrics | Renew Church | Latest Telugu Christian Worship Song 2024 Paapinaina Nannu Vedaki Song Lyrics పాపినైన నన్ను వెదకి రక్షించావునశించిన నన్ను వెదకి రూపుదిద్దావు ఏమిచ్చి నీ బుణం నేతీర్చగలనుఏమిచ్చి నే నిన్ను దర్శించగలనుఅందుకో దేవా నా దీన స్తుతులుఅందుకో దేవా నా దీన ప్రార్థనా|| పాడైన || ప్రేమ ఆనే మాయలో పడిపోయానుమత్తు అనే ముసుగులో

Paapinaina Nannu Vedaki Song Lyrics | Renew Church | Latest Telugu Christian Worship Song 2024 Read More »

Ne Gelichedanu Song Lyrics | Nee Naamam Lone Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian songs 2024

నే గెలిచెదను | Ne Gelichedanu Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian songs 2024 Ne Gelichedanu Song Lyrics Telugu నీ నామం లొనే పొందెదను రక్షణపాపాల నుండి విమోచననీ శక్తితోనే నిలిచియున్నానునీ ప్రేమ లొనే జీవింతును అందులకు వెలుగునిచావునీ మహిమతో అభిషేకించావువ్యాధుల నుండి స్వస్థపరిచావునా బలము ఆశ్రయము నీవైతివినే గెలిచెదను జీవించెదనునీ నీడలో నిలిచెదనుశోదనలో సహించేదనునా తోడు నీవే ఉండగా నీ రూపములోనే నన్ను సృజియించితివినీ ఆత్మతో

Ne Gelichedanu Song Lyrics | Nee Naamam Lone Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian songs 2024 Read More »

Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu

అదిగో రమణీయ తార అదే | Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru Adigo Ramaniya Thara Song Lyrics అదిగో రమణీయ తార అదే – విహార్లు వెంట వచ్చిరి = అది దారి వెల్గెను – శిశు వాసము మీదుగ ఆగెను = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము కడ తూర్పున

Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu Read More »

Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu

నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! | Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu | Devadas Ayyagarau Ninnu Golicheda Ravayya Song Lyrics నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! – నిన్ను గొలిచెద రావయ్యా = హృదయ దేవళమందు – ముదమున నిన్ను నిల్పి – భక్తి పుష్పములచే – భజియించి పూజించి|| నిన్ను || పాడుకొందును రావయ్యా – నీ

Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu Read More »

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru Popove Oo Satana Song Lyrics Telugu పోపోవె ఓ సాతానా – జాగ్రత్త సుమీ – నీ గుట్టు మాకు చిక్కెను = నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు – మా తండ్రి నేర్పించి – మమ్ము సిద్ధపరచె|| పోపో || ఆదికాలము మొదలుకొని – నేటివరకు ఆడితివి బహు

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu Read More »

Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs

మెళుకువగా నుండండి ప్రియులారా! | Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs Melakuvaga Undandi Priyulara Song Lyrics మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది – ప్రియులారా! ప్రక్కనే యున్నాడు పగవాడు – మన చక్కికి జేరెను శనిగాడు|| మెళు || ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి – ఏమియు అనవద్దు ప్రియులారా|| మెళు || అమావాస్య చీకటి ప్రియులారా దాని –

Melakuvaga Undandi Priyulara Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs Read More »

Scroll to Top