Parishuddhudu Paripoornudu Neve Ma Yesayya | Jessy Paul | Latest Telugu Christian Songs 2026

పరిశుద్ధుడు పరిపూర్ణుడు | Parishuddhudu Paripoornudu Neve Ma Yesayya | Jessy Paul | Latest Telugu Christian Songs 2026

Parishuddhudu Paripoornudu Neve Ma Yesayya

Parishuddhudu Paripoornudu Neve Ma Yesayya Song Lyrics

పరిశుద్ధుడు పరిపూర్ణుడు నీవే మా యేసయ్య
మా రక్షణ నిరీక్షణ
నీలోనే యేసయ్య…
నీలోనే యేసయ్య…

నీ నామమెంతో ఘనము మాకు భయము లేదయా
నీవు లేని మేము లేనే లేము
లేము యేసయ్య (2)
మా కాపరి మా ఊపిరి
నీవే యేసయ్యా
మా కాపరి మా ఊపిరి
నీవే యేసయ్యా
మా కాపరి మా ఊపిరి
నీవే యేసయ్యా

పరిశుద్ధుడు పరిపూర్ణుడు నీవే మా యేసయ్య
మా రక్షణ నిరీక్షణ
నీలోనే యేసయ్య…
నీలోనే యేసయ్య…

మా కల్మషాన్ని కడిగేసిన ప్రేమ నీదయా
తిరిగి జారనీక చేరదీయు చెలిమి నీవయ్య (2)
మా దైవము మా స్నేహము
నీవే యేసయ్యా
మా దైవము మా స్నేహము
నీవే యేసయ్యా
మా దైవము మా స్నేహము
నీవే యేసయ్యా

పరిశుద్ధుడు పరిపూర్ణుడు నీవే మా యేసయ్య
మా రక్షణ నిరీక్షణ
నీలోనే యేసయ్య…
నీలోనే యేసయ్య…

Youtube Video

true

More Songs

Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Daily Telugu Bible Quiz
Scroll to Top