పశువుల పాకలో దేవ కుమారుడు | Pasuvula Pakalo Deva Kumarudu Lyrics | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | PRABHU PAMMI
Table of Contents
Pasuvula Pakalo Deva Kumarudu Lyrics
పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి.
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి.
మనసే పులకించేను క్రీస్తు జన్మతో, తనువే తరియించేను రాజు రాకతో
కొనియాడి కీర్తించేదము, పరవశించి ఆరాధించేదం. “2”
యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీనా గర్భమున
పరలోకనాధుండు దరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు.
రండి చూడగా వెళ్లేదం, రక్షకుడి భజియించేదం
కనరండి కన్య తనయుని కొలిచేదం
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆదిసంభుతుని అర్భాటించేదం.
(పశువుల పాకలో)
భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు అయినవాడు ఆ మారాజు
ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆదిసంభుతుని అర్భాటించేదం.
(పశువుల పాకలో)
Youtube Video
Pasuvula Pakalo Deva Kumarudu Lyrics English
Pasuvula pakalo deva kumarudu
dinudai putanu manavalaki
aakasana duthalu paadi sthuthinchiri
gollalu gnaynulu pujinchiri
Manase pullakinchenu kristhu janmatho
Thanuve thariinchenu raju rakatho
koniyadi kirthinchedam
paravashinchi aaradhinchedham||2||
Yudaya deshamuna daveedu puramandhu sree yesu janiinchedinam aa garbhamunaa
paraloka nadundu daranudbavinchadu immanueluga nedu thodugavunadu
Randi chudaga velledam rakshakuni bajiinchedham
kana randi kanya thanayunu kolichedham
Ulasamutho Padedhma anandamutho mrokedham adi sambuthuni arbhatinchedam ||pasuvula||
Bolamu sambrani bangarukanukalu
sariravu ennatiki arpinchu nee hrudyam
akshayudu devudu rakshakudu vachadu
mokshani thechadu ee manava manugadaku
ascharyakarudu yesu alochana kartha kristhu balavanthudu ayna vadu naa maharaju
Ulasamutho Padedhma anandamutho mrokedham adi sambuthuni arbhatinchedam ||pasuvula||
More Songs
Bangaramu Vidhulunna Song Lyrics | Hanok Raj | Latest Telugu Christmas Songs 2024
Pingback: Christmas Subhavelalo2 Song Lyrics | JK Christopher | Sharon Sisters | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ