ప్రైస్ ది లార్డ్ మై డియర్ బ్రదరు | Praise The Lord My Dear Brotheruu Song Lyrics | New Telugu Christian Song 2026
Table of Contents
Praise The Lord My Dear Brotheruu Song Lyrics
Praise the LORD my dear బ్రదరూ
Good news చెప్తాను హియరూ
Second coming is so నీయరూ
Just be glad don’t be in ఫీయరూ
యేసయ్యకి అప్పచెప్పు ఫ్యూచరూ
తర్వాత నువ్వు don’t బోదరూ
నీ problems అన్నీ ఇంక క్లియరూ
యేసయ్యే అన్నిటికీ ఆన్సరూ
ఎందుకు బ్రదరూ నీకి frustration…
తొందరగా చేసుకో preparation
యేసయ్య తోనే మనకు salvation
తర్వాత మన బ్రతుకు sensation
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
తొందరలోనే ఉంది రా endu..
ఎవడు రాడు రా నీతో friendu
యేసయ్యనీ చేసుకొర blenduu
ఆయనే రా మనకున్న trenduu
అరె రేయ్
ఎంత సేపు పడతావు రా phonuu
గది వుట్టి తింటది నీ brainuu
యేసయ్య నీ చేసుకోరా tunee
లేకుంటే అయితవు నువ్వు drainuuu
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
మిద్దెలు మెడలపై don’t focussuu
ఈ రంగుల లోకము ఓ బోగుస్సు
మిద్దెలు మెడలపై don’t focussuu
ఈ రంగుల లోకము ఓ బోగుస్సు
మందు సిందు నువ్వు చెయ్ Minessu
యేసయ్య నికిచ్చును chanceuu
లేకుంటే నీ బ్రతుకు nuisence
కావలి ఆయన presenceuu
ఎవరికేమి ఎరుకరా నీ futuruu
తొందరగా మర్చుకొర naturuu
యేసయ్య రా మనకి teacheruu
అందరి కన్నా గొప్ప preacheruu
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
నమ్ము నమ్ము యేసయ్యని నమ్ము
నమ్మకుంటే నీ బ్రతుకు దుమ్మూ
మురిసి పోకు రూపుని చూసి
ముక్కలై మట్టిలో కలిసేనూ రా
కీరటం మోసిన తల అయినా
కూలి చేస్ నడుమైనా
మట్టిలోనే పు రా
మట్టిలోనే పెట్టాలి రా
ఎంత దూరం నువ్వు పోయినా
నిత్య జీవం యేసయ్యే రా
నమ్ము నమ్ము నా మాట నమ్ము
నమ్మితే నీకు పరలోకము
నమ్ము నమ్ము నా మాట నమ్ము
నమ్మకపోతే పోతవు రా నరకము
నమ్ము నమ్ము నా మాట నమ్ము
నమ్మితే నీకు పరలోకము
నమ్ము నమ్ము నా మాట నమ్ము
నమ్మకపోతే పోతవు రా నరకము
Youtube Video
More Songs
The Saviour Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2025
Join in our whatsapp Channel to participate in telugu Bible quiz and win spiritual gifts
Praise The Lord My Dear Brotheruu song