నీవే నా రక్షణ నీవే నా నిరీక్షణ | Neeve Na Rakshana Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Neeve Na Rakshana Song Lyrics
Chorus:
Neeve Na Rakshana
నీవే నా రక్షణ
Neeve Na Nireekshana
నీవే నా నిరీక్షణ
Neeve Na Jeevamu Yesuvaa
నీవే నా జీవము యేసువా
Prematho – Nanu Preminchinavu
ప్రేమతో – నను ప్రేమించినావు
Neevegaa Na Yesuvaa
నీవేగా నా యేసువా
Dina Dinamu Nanu Brathikinchinavu
దిన దినము నను బ్రతికించినావు
Neevegaa Na Yesuvaa
నీవేగా నా యేసువా
Verse 1:
Daari Tholagi Nenundaga – Vedhaki Nanu Rakshinchina
దారి తొలగి నేనుండగా – వెదకి నన్ను రక్షించినా
Nee Krupa Nanu Veedaka – Dayatho Nanu Daricherchina
నీ కృపా నను వీడకా – దయతో నన్ను దరిచేర్చిన
Rakshinchinaa..Yesayyaa
రక్షించినా..యేసయ్యా
Verse 2:
Vyadi Baadhalu Baadhinchaga – Anthame Na Gamyamai
వ్యాధి బాధలు బాధించగా – అంతమే నా గమ్యమై
Yehovah Rapha Ne-nani – Asadhyamainadi Ledani
యెహోవా రాఫా నే నాని – అసాధ్యమైనది లేదని
Swastha-Nichi Naave..
స్వస్థానిచ్చి నావే..
Verse 3:
Apajayamulatho Jeevinchaga – Apavadhi Sainyamu
అపజయములతో జీవించగ – అపవాది సైన్యము
Nindinchaga
నిందించగా
Pranamu Petina Vadanani – Thirigilechina Vadanani
ప్రాణము పెట్టిన వాడనని – తిరిగిలేచిన వాడనని
Jayamunichi Naave – Jeevamunichi Naave..
జయమునిచ్చి నావే – జీవమునిచ్చి నావే..
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join our whatsApp Channel to participate in telugu bible quizzes and will spiritual gifts