ప్రార్థనతోనే భవిష్యత్తు ఉన్నది | Prardhinchalenidi Emunnadi Song Lyrics | Powerful Prayer Song 2026 | Ps.Finny Abraham

Table of Contents
Prardhinchalenidi Emunnadi Song Lyrics
ప్రార్ధించలేనిది ఏమున్నది
ప్రార్ధనకు బదులు ఏమున్నది//2//
ప్రార్ధనతోనే భవిష్యత్తున్నదీ
ప్రార్ధనలోనే ప్రతిఫలమున్నదీ //2//
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దయచూపుము మాదేశాన్ని
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దహించకు మా దేశాన్ని //2//
1)బలిపీఠములు కట్టాలి – బలవంతుని బంధించాలి
బలహీనులకై ఏడ్వాలి – భారముతో ప్రార్ధించాలి
దేశమును కాపాడాలి – దేవుని కోపం ఆపాలి
దీనులకై రోదించాలి – దేవుని చిత్తం చేయాలి //2//
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దయచూపుము మాదేశాన్ని
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దహించకు మా దేశాన్ని //2//
2)ప్రార్ధించువారు లేవాలి – ఉజ్జీవమును తేవాలి
సంఘముకై విలపించాలి – సఖ్యతతో ప్రార్ధించాలి
ప్రార్ధనతో ఉద్యమించాలి – పోరాటములు ఆపాలి
ప్రార్ధనతోనే బ్రతకాలి – ప్రభువు ప్రీతిని పొందాలి
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
