ప్రేమ నీ ప్రేమ | Prema Nee Prema Song Lyrics | Ft. Gyan Swaroop & Joel Johnson | Merge Music | Latest New Christian Telugu Song 2024
Table of Contents
Prema Nee Prema Song Lyrics
Telugu
ప్రేమ నీ ప్రేమ
వర్ణించుట నా తరమ
దేవదూతలైన నీ ప్రేమను
వర్ణించలేరు ప్రభువా…
ప్రేమ నీ ప్రేమ
వర్ణించుట నా తరమ
సముద్రపు లోతు కంటే
ఎంతో లోతైనది
ఎవ్వరు కొలువగలరు
ఆ ప్రేమకు సాటి ఏది (2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతును నా జీవితం (2)
నీ ప్రేమ మరణము కంటే
ఎంతో బలమైనది
ఆ ప్రేమ ఈ పాపిని
రక్షించి కాచినది (2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతును నా జీవితం (2)
English
Prema nee prema
Varninchuta naa tharama
Devadoothalaina nee premanu
varninchaleru prabhuva…
Prema nee prema
Varninchuta naa tharama
Samudhrapu lothu kante
Entho lothainadhi
Evvaru koluvagalaru
Aa premaku saati edhi (2)
Prabhuvaa nee divya premakai
arpinthunu naa jeevitham (2)
Nee prema maranamu kante
entho balamainadhi
Aa prema ee paapini
rakshinchi kaachinadhi (2)
Prabuvaa nee divya premakai
Arpinthunu naa jeevitham (2)