రండు విశ్వాసులారా రండు విజయము సూచించు || randu viswasulara Song Lyrics || Easter Song || DevaDas Ayyagaru || Biblemission Song
Table of Contents
Randu Viswasulara Song Lyrics Telugu
రండు విశ్వాసులారా రండు విజయము సూచించు – చుండెను సంతోషంబును గల్గి – మెండుగ నెత్తుడి రాగముల్ = నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు విజయం, విజయం, విజయం, విజయం, విజయం
నేటిదివస మన్ని యాత్మలకును – నీటగు వసంత ఋతువగును వాటముగ చెరసాలను గెలిచె – వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ లేచెన్ యేసు సూర్యునివలెన్
|| విజయం ||
కన్ను కన్ను కానని చీకటి – కాలము క్రీస్తునికాంతిచే ఇన్నాళ్ళకు శీఘ్రముగా బోవు – చున్నది శ్రీయేసుని = కెన్నాళ్ళ కాగని – మన సన్నుతుల్ భువిన్
|| విజయం ||
బలమగు మరణద్వారబంధ – ములు నిన్ బట్టకపోయెను – వెలుతురులేని సమాధి గుమ్మ – ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను కా వలియు ముద్రయు
|| విజయం ||
పన్నిద్ధరిలోపల నీవేళ – సన్నితముగ నీవు నిలిచి – యున్నావు మానవుల తెలివి – కెన్నడైన నందని = ఔన్నత్య శాంతిని అనుగ్రహంతువు
|| విజయం ||
Randu Viswasulara Song Lyrics English
raMDu viSvaasulaaraa raMDu vijayamu soochiMchu – chuMDenu saMtOshaMbunu galgi – meMDuga nettuDi raagamul^ = niMDau harshamu manaku – niyamiMche daevuDu vijayaM, vijayaM, vijayaM, vijayaM, vijayaM
naeTidivasa manni yaatmalakunu – neeTagu vasaMta Rtuvagunu vaaTamuga cherasaalanu geliche – varusaga munnaaL^ nidriMchi = sooTiga laechen^ yaesu sooryunivalen^
|| vijayaM ||
kannu kannu kaanani cheekaTi – kaalamu kreestunikaaMtichae innaaLLaku Seeghramugaa bOvu – chunnadi Sreeyaesuni = kennaaLLa kaagani – mana sannutul^ bhuvin^
|| vijayaM ||
balamagu maraNadvaarabaMdha – mulu nin^ baTTakapOyenu – veluturulaeni samaadhi gumma – mulu ninnaapaka pOyenu = geluva vaayenu kaa valiyu mudrayu
|| vijayaM ||
panniddharilOpala neevaeLa – sannitamuga neevu nilichi – yunnaavu maanavula telivi – kennaDaina naMdani = aunnatya SaaMtini anugrahaMtuvu
|| vijayaM ||
YouTube Video
More Songs
నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1