సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య | Sada Kaalamu Neethono Nenu Song Lyrics | Latest Telugu Christian Song 2024
Table of Contents
Sada Kaalamu Neethono Nenu Song Lyrics
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
||సదాకాలము||
పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా (2)
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
Youtube Video
More Songs
అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1
Pingback: Dinamella Ne Padina Song Lyrics | Latest Telugu Christian Songs - Ambassador Of Christ
Pingback: Ninne Preminthunu Song Lyrics | Naa Jeevam Neevegaa | Reenukumar | New Telugu Christian Song 2026 - Ambassador Of Christ