క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే | Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters

Table of Contents
Santhosha Sambarame Song Lyrics
క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే
మహిమ విడిచొచ్చినాడు మనిషిగా పుట్టెనే
మరణాంధకారమందు మహిమను నింపుటకు
మనవంటి వాడాయెను మనసున్న మహారాజు
సంతోష సంబరమే శాశ్వత ఆనందమే
HAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS
ప్రవచనములు నెరవేరునట్లు పుడమిలో పుట్టెను
కన్యమరియ గర్భమునందు శిశువై జన్మించెను
వెలుగు విరజిమ్ముచూ భ్రమలు తొలగించగా
ఇలకు అరుదెంచెను దైవకుమారుడు యేసుక్రీస్తుగా
సర్వోన్నతమగు స్థలములయందు దేవునికే మహిమ అనుచూ
దూతలందరు నింగిలో చేరి ఆరాధన చేసిరి
మనమందరము చేరి స్తుతులు అర్పించెదం
రాజులకు రాజని క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము
Youtube Video

More Songs
Lokalanele Rakshakudu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Sharon Sisters
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
