సిద్దపడుదాం సిద్దపడుదాం | Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Siddapadudham Song Lyrics
సిద్దపడుదాం సిద్దపడుదాం –
మన దేవుని సన్నిధికై
సిద్దపరచుదాం సిద్ధపరచుదాం –
మన హృదయము ప్రభుకొరకై (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి –
సమాధాన సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం
ప్రతి ఉదయమున ప్రార్ధనతో –
నీ సన్నిధికి సిద్ధమౌదును
జీవముకలిగిన వాక్కులకై –
నీ సన్నిధిలో వేచియుందుము (2)
||సిద్ధ మనసను||
సత్‌కార్యముకై సిద్ధపడి –
పరిశుద్ధతతొ ఉందుము
అన్నివేళలయందు ప్రభుయేసుని –
ఘనపరచు కీర్తింతుము
||సిద్ధ మనసను||
బుధ్ధిని కలిగి నీ రాకడకై
మెలకువతో నేనుందుము
నీ రాజ్య సువార్తను ప్రకటించి –
ప్రతివారిని సిద్ధపరచును
సిద్దపడుదాం సిద్దపడుదాం –
మన దేవుని సన్నిధికై
సిద్దపరచుదాం సిద్ధపరచుదాం –
మన హృదయము ప్రభుకొరకై (2)
సిద్ధమనసను జోళ్ళు తొడిగి –
సమాధాన సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం
Youtube video

More Songs
బుధ్ధిని కలిగి నీ రాకడకై
మెలకువతో నేనుందుము
నీ రాజ్య సువార్తను ప్రకటించి –
ప్రతివారిని సిద్ధపరచును

Pingback: Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema | Latest Telugu christian song 2025 | JK Christopher - Ambassador Of Christ