స్తుతి ఘనత నీకే ప్రభువా | Stuthi Ghanatha Neeke Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Stuthi Ghanatha Neeke Song Lyrics
స్తుతి ఘనత నీకే ప్రభువా
యుగయుగములకు
ఎల్లప్పుడు నీకే మహిమా
స్తోత్రగీతములు నీకే “2”
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలూ
తోడుండే దేవా “4”
1)నీవే నన్నూ మోయగా
భారం కరిగిపోయింది
నీతో నేను చేరగా
గుండె నిండిపోయింది “2”
దూరాన నిలిచినా నా పేరు పిలిచి
పరుగెత్తి నన్ను హత్తుకున్నాను
దూరాన నిలిచినా నా పేరు పిలిచి
పరుగెత్తి నన్ను హత్తుకున్నాను
నీవే నా ప్రాణనాధ నీవే
నీవే నా యేసునాధ నాకు నీవే
నీవే నా ప్రాణనాధ నీవే
నీవే నా యేసునాధ నాకు నీవే
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలూ
తోడుండే దేవా “4”
స్తుతి ఘనత నీకే ప్రభువా
యుగయుగములకు
ఎల్లప్పుడు నీకే మహిమా
స్తోత్రగీతములు నీకే “2”
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలూ
తోడుండే దేవా “4”
Youtube Video
More Songs
Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.