Telugu Bible Quiz On 1 Samuel | Hermon Gospel Ministries

Telugu Bible Quiz On 1 Samuel | Hermon Gospel Ministries | 5th july 9 am to 10pm | Bible challenge

Hermon Gospel Ministries

తెలుగు బైబిల్ క్విజ్

సమూయేలు మొదటి గ్రంథము

మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి! July 5th జరగబోయే ఈ ఆన్‌లైన్ క్విజ్ ప్రత్యేకంగా సమూయేలు మొదటి గ్రంథము మీద ఉంటుంది. కింద ఉన్న నియమ నిబంధనలు చదివి క్విజ్ కోసం సిద్ధపడండి!

📋 నియమ నిబంధనలు (Quiz Rules)

Quiz Window Opens
9AM -10AM
📝
Total Questions
30 ప్రశ్నలు
Total Time
30 నిమిషాలు
⏱️
Each Question
1 నిమిషం మాత్రమే

క్విజ్ ప్రారంభించండి (Start Here)

సబ్మిట్ అయింది

క్విజ్ ముగిసింది

మీ సమాధానాలు విజయవంతంగా నమోదు చేయబడ్డాయి. ఈ బైబిల్ క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

మీ రెస్పాన్స్ సక్సెస్ ఫుల్ గా సబ్మిట్ చేయబడింది
విజేతల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి

దేవుని వాక్యం మన జీవితానికి వెలుగు, బలం మరియు మార్గదర్శకం. బైబిల్‌ను ప్రేమతో అధ్యయనం చేస్తూ, దాని సత్యాలను మన హృదయాల్లో దాచుకొని, జీవితంలో ఆచరిద్దాం. ప్రతి ప్రశ్న మనలను దేవునికి మరింత దగ్గర చేసే అవకాశంగా భావిద్దాం.

“నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది.” — కీర్తనలు 119:105

Leaderboard (Restults)

🏆 లీడర్‌బోర్డ్: 1 సమూయేలు

ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు! పోటాపోటీగా జరిగిన ఈ క్విజ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

🌟 టాప్ 3 విజేతలు (Top 3 Ranks)

🥇 మొదటి స్థానం: Pavani E (స్కోర్: 40 | సమయం: 06:15)

🥈 రెండవ స్థానం: K.Dilip (స్కోర్: 39 | సమయం: 02:54)

🥉 మూడవ స్థానం: Sandeep D (స్కోర్: 38 | సమయం: 03:36)

(గమనిక: ఒకే స్కోర్ వచ్చినప్పుడు, తక్కువ సమయంలో పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడింది.)

పూర్తి లీడర్‌బోర్డ్ (Full Leaderboard)

ర్యాంక్ పేరు (Name) స్కోర్ సమయం (ని:సె)
1Pavani E4006:15
2K.Dilip3902:54
3Sandeep D3803:36
4Mary jyoti3605:32
5Harika3609:54
6Ebenezer Ch3612:11
7Ramesh3613:34
8J Jerusha35.507:58
9Chaitanya Chaitanya3510:25
10Himabindu Dodla3513:32
11Prashanth D3402:11
12Johnnnn3403:59
13Rufus3408:16
14Dara chinna Guravaiah jacob3409:45
15John paul3414:13
16Nirupa33.512:02
17Pradeep33.540:26
18Anil3105:28
19Erra Sarvanasri3106:53
20Shakeena Mothkupally29.506:42
21Ajay29.508:14
22G Shara29.510:52
23Rohini2805:56
24Kananam Saritha2806:45
25Ravi jinuka2812:58
26Meghana emmadi27.506:32
27LINGAMPELLY ANIL2712:04
28Paul2609:59
29ప్రియాంక సోని తలపాక2505:24
30Geedikanti jayaraj2512:40
31Ranjith kumar Thalapaka24.506:55
32Srikanth24.511:21
33Nissy24.515:27
34Nagaram Jhansi23.508:44
35G.chandana23.508:51
36grace2305:57
37Ebhinezer2309:43
38Pothula Srikanth2311:42
39B naveen22.512:11
40ANIL P21.511:10
41Yedla gideon20.510:27
42William1919:29
43B Sanjana1709:17
44Rohit15.501:15
45Charan1503:44
46Pavan14.511:15
47Jaggu12.503:52
48N.yamino1113:45
49Rupesh1005:55
50Rohit904:19
51Marepalli aravind906:23
52Kolipaka karthik809:58
53Vennela7.519:47

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top