Telugu Bible Quiz on Genesis 21-30 | Bible Challenge 2026

Telugu Bible Quiz on Genesis 21-30 | Bible Challenge 2026

Ambassador of Christ Presents

తెలుగు బైబిల్ క్విజ్

ఆదికాండము (GENESIS): అధ్యాయాలు 21 – 30

మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి! మన బైబిల్ క్విజ్ సిరీస్‌లో ఇది మొదటి క్విజ్. జూలై 5న జరగబోయే ఈ ఆన్‌లైన్ క్విజ్ ప్రత్యేకంగా ఆదికాండము 21 నుండి 30 అధ్యాయాల మీద ఉంటుంది. కింద ఉన్న నియమ నిబంధనలు చదివి క్విజ్ కోసం సిద్ధపడండి!

Telugu Bible Quiz on Genesis 21-30

📋 నియమ నిబంధనలు (Quiz Rules)

Quiz Window Opens
6 PM – 12 AM
📝
Total Questions
30 ప్రశ్నలు
Total Time
30 నిమిషాలు
⏱️
Each Question
1 నిమిషం మాత్రమే
🎁
🏆

విజేతలకు బహుమతులు
(Winners Gifts)

Will be revealed soon! The gifts may contain:

📖 Study Bible
📘 English Bibles
🎁 Spiritual Gifts

క్విజ్ ప్రారంభించండి (Start Here)

సబ్మిట్ అయింది

క్విజ్ ముగిసింది

మీ సమాధానాలు విజయవంతంగా నమోదు చేయబడ్డాయి. ఈ బైబిల్ క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

మీ రెస్పాన్స్ సక్సెస్ ఫుల్ గా సబ్మిట్ చేయబడింది
విజేతల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి
💬

మీ అభిప్రాయాన్ని పంచుకోండి!
(Share Your Experience)

ఈ క్విజ్ రాసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? దయచేసి కింద ఉన్న కామెంట్స్ సెక్షన్‌లో మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మీ అమూల్యమైన స్పందన మాకు ఎంతో ఉత్సాహాన్ని మరియు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది! ✨

Follow Us

Bible Quizzes By Ambassador Of Christ

6 thoughts on “Telugu Bible Quiz on Genesis 21-30 | Bible Challenge 2026”

  1. Katta samuel paul

    అన్నా ఆప్షను ఎంచుకొని సబ్మిట్ చేయకుండా వదిలేస్తే అది కరెక్ట్ ఆన్సర్ అయితే యాక్సెప్ట్ చేస్తదా

  2. Nakka Keerthi

    Quiz questions chala hard ga vunnai, and correct answer choose chesukunelopu time aipotundi ani tension ga vuntundi. 🙂

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top