Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025
ఆనందమే మనకు ఆనందమే | Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 Christmas Anandame Song Lyrics ఆనందమే మనకు ఆనందమేసంతోషమే ఈలోకానికి సంతోషమే ||2||ప్రభుయేసు జన్మించేను ఆనందమేప్రభుయేసు జన్మించేను సంతోషమే ||2||ఆనందమే క్రిస్మస్ ఆనందమేసంతోషమే క్రిస్మస్ సంతోషమే ఆ నింగినేలకు ఆనందమేఈ వాగు వంకకు సంతోషమే ||2||వీచే చిరుగాలికి ఆనందమేపారే సెలఏరుకు సంతోషమే ||2|| ఎగిరేపక్షులకు ఆనందమేపూచే పువ్వులకు సంతోషమే ||2||చిందే […]