Naa Notinindaa Navvundunu Song Lyrics | Anandha Ganamu | Latest Telugu Christian Songs 2025
నా నోటినిండా | ఆనంద గానము | Naa Notinindaa Navvundunu Song Lyrics | Anandha Ganamu | Latest Telugu Christian Songs 2025 Naa Notinindaa Navvundunu Song Lyrics పల్లవి:-నా నోటినిండా నవ్వుండునుఆనందగానము నే చేసెదనుచెర నుండి సీయోనుకు సాగుతుంది నా ప్రయాణము( నా నోటినిండా ) ఒంటరిగా నేనున్నపుడు-ఎవరు లేరనుకున్నప్పుడుహక్కున చేర్చుకున్నావు-నేనున్నానని అన్నావు (2)వివరించలేనయ్య వర్ణించలేనయ్యనీ ప్రేమకై పాదాభివందనంవందనం యేసయ్య వందనం యేసయ్యనీ ప్రేమకై పాదాభివందనం-నీ జాలికై పాదాభివందనం( నా […]