Iddaru Okataayenu Song Lyrics | Latest Lovely Wedding Melody 2025
ఇద్దరు ఒకటాయెను నేడే | Iddaru Okataayenu Song Lyrics |A Lovely Wedding Melody 2025 Iddaru Okataayenu Song Lyrics పల్లవి:ఇద్దరు ఒకటాయెను నేడేఇరు మనసులు కలిసెనులేజరిగెను వివాహ మహోత్సవమేమొదలాయె చిరకాల బంధమే కోరస్:ఇది సంబరమే మీ ఇద్దరి వివాహమేసంతషమే బంధుమిత్రులందరికీ చరణం1:అలనాడు దేవుడే జతచేసెనే ఒకరిని ఒకరికి తోడుగావరునికి వధువును సాటియయిన సహాయముగా ఇచ్చెనేఎల్లకాలం కలిసుండే దేవుని ప్రేమ సాక్షులుగామీ ఇద్దరినీ కలిపేను ఒక గూటి పక్షులుగాకురిసెనులే ఇప్పుడే మీపై దేవుని ఆశీర్వాదములు […]
Iddaru Okataayenu Song Lyrics | Latest Lovely Wedding Melody 2025 Read More »