Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025
సిద్దపడుదాం సిద్దపడుదాం | Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Siddapadudham Song Lyrics సిద్దపడుదాం సిద్దపడుదాం –మన దేవుని సన్నిధికైసిద్దపరచుదాం సిద్ధపరచుదాం –మన హృదయము ప్రభుకొరకై (2)సిద్ధమనసను జోళ్ళు తొడిగి –సమాధాన సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటిదం ప్రతి ఉదయమున ప్రార్ధనతో –నీ సన్నిధికి సిద్ధమౌదునుజీవముకలిగిన వాక్కులకై –నీ సన్నిధిలో వేచియుందుము (2)||సిద్ధ మనసను|| సత్‌కార్యముకై సిద్ధపడి –పరిశుద్ధతతొ ఉందుముఅన్నివేళలయందు ప్రభుయేసుని –ఘనపరచు కీర్తింతుము||సిద్ధ […]
Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Read More »