ఏ బదులూ ఆశించదు | Ye Badhulu Aasinchani Prema Song Lyrics | Surya Prakash Injarapu | Latest Telugu Christian Song 2025

Table of Contents
Ye Badhulu Aasinchani Prema Song Lyrics
ఏ బదులూ ఆశించదు – క్షణమైన నను విడువని ప్రేమ – (2)
మార్పులేనిది శ్రేష్ఠమైనది – నా దోషములన్ని కప్పిన ప్రేమ – (2)
నా ప్రియ యేసుని ప్రేమ …ఆ ఆ – (2)
కొట్టబడి కొరప్రాణముతో – నేపడి ఉండగా
ఎవరూ చూపని ప్రేమ చూపినావు – (2)
గాయములన్ని కట్టితివి – చేరదీసి ఆదరించితివి – (2)
ఎన్నడెన్నడు మరువనిది యేసుని ప్రేమ
ఎంత వెదికినా ఇలలో కానరాదు ఆప్రేమ – (2)
ఏ బదులూ ఆశించదు – క్షణమైన నను విడువని ప్రేమ – (2)
మార్పులేనిది శ్రేష్ఠమైనది – నా దోషములన్ని కప్పిన ప్రేమ – (2)
నా ప్రియ యేసుని ప్రేమ …ఆ ఆ – (2)
కనులనిండ కన్నీళ్ల తో – కుమిలి పోవుచుండగా
నాతోడు నీవై చెంత నిలిచినావు – (2)
నా కన్నీళ్లు తుడిచితివి – నీ కౌగిటిలో దాచితివి
ఉహించుటకే ఉహకందదు యేసుని ప్రేమ
విలువలేని నాబ్రతుకునకు విలువనిచ్చిన ప్రేమ – (2)
ఏ బదులూ ఆశించదు – క్షణమైన నను విడువని ప్రేమ – (2)
మార్పులేనిది శ్రేష్ఠమైనది – నా దోషములన్ని కప్పిన ప్రేమ – (2)
నా ప్రియ యేసుని ప్రేమ …ఆ ఆ – (2)
Youtube Video

More Songs
Cheppanasakyammu Song Lyrics | Unspeakable | Surya Prakash | Latest Telugu Christian Songs 2024
