Naa Notinindaa Navvundunu Song Lyrics | Anandha Ganamu | Latest Telugu Christian Songs 2025

నా నోటినిండా | ఆనంద గానము | Naa Notinindaa Navvundunu Song Lyrics | Anandha Ganamu | Latest Telugu Christian Songs 2025

Naa Notinindaa Navvundunu Song Lyrics

Naa Notinindaa Navvundunu Song Lyrics

పల్లవి:-
నా నోటినిండా నవ్వుండును
ఆనందగానము నే చేసెదను
చెర నుండి సీయోనుకు సాగుతుంది నా ప్రయాణము
( నా నోటినిండా )

ఒంటరిగా నేనున్నపుడు-
ఎవరు లేరనుకున్నప్పుడు
హక్కున చేర్చుకున్నావు-
నేనున్నానని అన్నావు (2)
వివరించలేనయ్య వర్ణించలేనయ్య
నీ ప్రేమకై పాదాభివందనం
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ ప్రేమకై పాదాభివందనం-
నీ జాలికై పాదాభివందనం
( నా నోటినిండా )

అర్హతలేని నా కొరకు –
పరమును విడిచివచ్చావు
నా దోషములన్ని కడిగి –
నన్ను శుద్ధుని చేసావు (2)
నాకు ధైర్యమిచ్చావు- నిరీక్షణనిచ్చావు
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికైపాదాభివందనం
( నా నోటినిండా )

Youtube Video

More Songs

Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025

అర్హతలేని నా కొరకు –
పరమును విడిచివచ్చావు
నా దోషములన్ని కడిగి –
నన్ను శుద్ధుని చేసావు (2)
నాకు ధైర్యమిచ్చావు- నిరీక్షణనిచ్చావు
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికైపాదాభివందనం
( నా నోటినిండా )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top