Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025
పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ | Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025 Parishudhuda Paripoornuda Song Lyrics పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) నీవు చేసిన మేలులకై వందనమయ్యానీవు చూపిన కృపలకై వందనమయ్యానీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా (2)నీ సత్యస్వభావమునకై వందనమయ్యా (2)కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) పాపములు క్షమియించినావు వందనమయ్యాప్రాణమును విడిపించినావు