Jagamulanele Paripalaka Song Lyrics | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna
జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna Sukumaruda Song Lyrics జగములనేలే పరిపాలకజగతికి నీవే ఆధారమాఆత్మతో మనసుతో స్తోత్ర గానముపాడెద నిరతము ప్రేమగీతముయేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యాయేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య(జగమునేలే పరిపాలక) మహారాజుగా నా తోడువైనిలిచావు ప్రతి స్థలముననా భారము నీవు మోయగాసులువాయే నా పాయనమునీ దయచేతనే కలిగిన క్షేమముఎన్నడు నను విడదే (2)నీ సన్నిధిలో